భారత్‌లో విలువైన టాప్ 10 బ్రాండ్స్ ఇవే

62చూసినవారు
భారత్‌లో విలువైన టాప్ 10 బ్రాండ్స్ ఇవే
ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన సూపర్ బిలియనీర్ల జాబితాను ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ (WSJ) విడుదల చేసింది. భారతదేశంలో కూడా బిలియనీర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం దేశీయ విఫణిలో ఆధిపత్యం చెలాయిస్తున్న విలువైన బ్రాండ్లలో టాటా గ్రూప్, ఇన్ఫోసిస్, HDFC గ్రూప్, LIC, రిలయన్స్ గ్రూప్, SBI గ్రూప్, హెచ్‌సీఎల్‌టెక్ , ఎయిర్‌టెల్, మహీంద్రా గ్రూప్ వంటివి ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్