దారుణం.. పదేళ్ల బాలికపై అత్యాచారం

54చూసినవారు
దారుణం.. పదేళ్ల బాలికపై అత్యాచారం
TG: సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. అభంశుభం తెలియని పదేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. గొల్లబస్తీలో ఉంటున్న ఓ యువకుడు సదరు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డట్లు సమాచారం. ఫిర్యాదు అందుకున్న పోలీసులు బాలికను చికిత్స నిమిత్తం సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్