ఏపీలో ఐదు ఎగ్జిట్ పోల్స్ విడుదల.. ఆ పార్టీకే మొగ్గు!

80చూసినవారు
ఏపీలో ఐదు ఎగ్జిట్ పోల్స్ విడుదల.. ఆ పార్టీకే మొగ్గు!
ఏపీ ఎన్నికల పలితాలపై ఐదు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. ఈ ఐదు సంస్థలు టీడీపీకే పట్టం కట్టాయి.
ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన సంస్థలు

కేకే సర్వీస్ (అసెంబ్లీ)
టీడీపీ - 133
వైసీపీ - 14
జనసేన - 21
బీజేపీ - 7

కేకే సర్వీస్ (పార్లమెంట్)
టీడీపీ కూటమి - 25
వైసీపీ - 0

పీపుల్స్ పల్స్ (అసెంబ్లీ)
టీడీపీ - 95-110
వైసీపీ - 45-60
జనసేన - 14-20
బీజేపీ - 2-5

రైజ్ సంస్థ (అసెంబ్లీ)
టీడీపీ - 113-122
వైసీపీ - 48-60
ఇతరులు - 01

ఇండియా టీవీ (పార్లమెంట్)
టీడీపీ - 13-15
వైసీపీ - 3-5
జనసేన - 2
బీజేపీ - 4-6

సంబంధిత పోస్ట్