సూర్యకు జోడీగా పూజా హెగ్దే

74చూసినవారు
సూర్యకు జోడీగా పూజా హెగ్దే
హీరో సూర్య, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు కాంబినేషన్ లో సూర్య-44 అనే వర్కింగ్ టైటిల్ లో ఓ మూవీ రాబోతుంది. ఈ సినిమాలో పూజా హెగ్దే నటించనున్నట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టర్ తో ఈ విషయాన్ని రివీల్ చేశారు. ఇక ఈ చిత్ర షూటింగ్ ను అండమాన్ లోని పోర్ట్ బ్లెయిర్ లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ తో మొదలుపెట్టనున్నట్లు చిత్రబృందం ఇప్పటికే అనౌన్స్ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్