శ‌ర్వానంద్ ‘మనమే’ ట్రైలర్ విడుదల!

50చూసినవారు
శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో హీరో శ‌ర్వానంద్, కృతి శెట్టి జంట‌గా న‌టించిన మ‌నమే మూవీ ట్రైల‌ర్ తాజాగా విడుద‌లైంది. హీరోహీరోయిన్ల మ‌ధ్య డైలాగ్స్‌, శ‌ర్వానంద్ కామెడీ టైమింగ్‌, హేశం అబ్దుల్ వ‌హాబ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆక‌ట్టుకుంటున్నాయి. శర్వానంద్, కృతి శెట్టి క‌లిసి ఒక బాబుని పెంచుతున్న‌ట్లు ట్రైల‌ర్‌లో క‌నిపిస్తుంది. అయితే ఆ బాబు ఎవరు అనేది తెలియ‌కుండా ఉంది. ఈ సినిమా ట్రైల‌ర్ ప్ర‌స్తుతం ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్