ఏప్రిల్ 1కి ముందే కొత్త టోల్ విధానం: నితిన్ గడ్కరీ

55చూసినవారు
ఏప్రిల్ 1కి ముందే కొత్త టోల్ విధానం: నితిన్ గడ్కరీ
ఏప్రిల్ 1కి ముందుగానే ప్రభుత్వం కొత్త టోల్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర రహదారి రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో వినియోగదారులకు తగిన రాయితీలు ఉంటాయి. ఈ విధానం టోల్ చెల్లింపుల వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చడంతో పాటు ప్రయాణ ఖర్చులను తగ్గించేందుకు సహాయపడనుంది.

సంబంధిత పోస్ట్