వెయ్యి ఆధార్ సెంటర్ల ఏర్పాటుకు నిధులు మంజూరు

62చూసినవారు
వెయ్యి ఆధార్ సెంటర్ల ఏర్పాటుకు నిధులు మంజూరు
ఏపీలో ఆధార్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రజలు సులభంగా ఆధార్ సేవలు వినియోగించుకునేలా వెయ్యి ఆధార్ కిట్ల కొనుగోలుకు రూ.20 కోట్లు మంజూరు చేస్తూ సీఎం చంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారు. వీలైనంత త్వరగా గ్రామ, వార్డు సచివాలయాల్లో వెయ్యి ఆధార్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.

సంబంధిత పోస్ట్