దారుణంగా పడిపోయిన రూపాయి విలువ

85చూసినవారు
దారుణంగా పడిపోయిన రూపాయి విలువ
రూపాయి విలువ రికార్డు స్థాయిలో పడిపోయింది. మంగళవారం ప్రారంభ ట్రేడింగ్‌లో యూఎస్ డాలర్‌తో పోలిస్తే 84.75 ఉన్న రూపాయి విలువ 9 పైసలు దిగజారి 84.83కు చేరింది. బ్యాంకర్లు, దిగుమమతి దారుల నుంచి యూఎస్ డాలర్‌కు పెరుగుతున్న డిమాండ్‌తో రూపాయి విలువ కనిష్ట స్థాయికి చేరింది. రూపాయి ఇంట్రాడే గరిష్టంగా 84.85 కనిష్టంగా 84.80 వద్ద నమోదు అయింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్