ఏపీలో రేషన్‌కార్డు దారులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ ఇచ్చింది. రేషన్‌కార్డు దారులు ఈనెల 31లోపు ఈకేవైసీ చేయించుకోవాలని ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. అయితే తాజాగా ఆ గడువును పొడిగించింది. గడువును ఏప్రిల్ 31 వరకు పొడిగించినట్లు ప్రకటించింది. అనేక మంది ఇతర ఊర్లలో ఉండడంతో వారిక అనుకూలంగా ఈకేవైసీ గడువును పెంచినట్లు అధికారులు తెలిపారు.