మయన్మార్ అధికారులతో మాట్లాడిన మోదీ

53చూసినవారు
మయన్మార్  అధికారులతో మాట్లాడిన మోదీ
మయన్మార్ సైనిక ప్రభుత్వ సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హలైంగ్‌తో భారత ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడారు. భూకంపంలో మృతి చెందిన వారికి సంతాపం తెలిపారు. అలాగే 'ఆపరేషన్ బ్రహ్మ' కొనసాగింపులో భాగంగా సహాయక సిబ్బందిని పంపిస్తున్నామని వెల్లడిస్తూ Xలో పోస్ట్ చేశారు. అయితే శుక్రవారం మయన్మార్‌లో భారీ భూకంపం ఏర్పడి వందల మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్