ఏప్రిల్ 4వరకు నామినేషన్ల గడువు.. సందిగ్ధంలో పార్టీలు

74చూసినవారు
ఏప్రిల్ 4వరకు నామినేషన్ల గడువు..  సందిగ్ధంలో పార్టీలు
హైదరాబాద్ లోకల్ బాడీ MLC నామినేషన్ల గడువు ఏప్రిల్ 4తో ముగియనుంది. ఈ ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణహించుకున్న కాంగ్రెస్, MIMకు మద్దతు ఇవ్వనుంది. బీఆర్ఎస్ పార్టీ సైతం పోటీపై మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో బలం ఉంది కాబట్టి పోటీ చేయాలని క్యాడర్ భావిస్తుండగా, కేసీఆర్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. బీజేపీ సైతం MLC ఎన్నికల్లో పోటీ చేయాలా, వద్దా అనే దానిపై ఇంకా తుదినిర్ణయం తీసుకోలేదని సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్