మట్టి పాత్రలను వాడండి.. ఆరోగ్యంగా ఉండండి: మంత్రి పొన్నం

83చూసినవారు
'మట్టి పాత్రలను వాడండి.. ఆరోగ్యంగా ఉండండి' అని రాష్ట్ర ప్రజలకు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. విశ్వావసు నామ ఉగాది సందర్భంగా శాలివాహన కుమ్మరి సంఘం, బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులకు మట్టి కుండలు, వాటర్ బాటిల్స్, జగ్‌లు, కప్స్ పంపిణీ చేశారు. మట్టి పాత్రల వాడకంతో ఆరోగ్య రక్షణ, కుల వృత్తుల ప్రోత్సాహం కోరుతూ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్