టీడీపీ అని టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో మంత్రి లోకేష్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. "మనకి గల్లీ పాలిటిక్స్ తెలుసు, ఢిల్లీ పాలిటిక్స్ తెలుసు. జాతీయ రాజకీయాల్లోనూ సైకిల్ ముద్ర ఉంది. కేంద్ర ప్రభుత్వాలను శాసించే అవకాశం వచ్చినా ఎప్పుడూ స్వార్థానికి వాడుకోలేదు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అని చెప్పిన ఏకైక పార్టీ టీడీపీ" అంటూ నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.