అమెరికాలో భారత సంతతి వ్యక్తులు ఉన్నత హోదాలు అందుకుంటున్నారు. అదే కోవలో జయ్ భట్టాచార్యకు వైద్యరంగానికి చెందిన ఉన్నత పదవి దక్కింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ (NIH) డైరెక్టర్‌గా భట్టాచార్య ఎన్నికైనట్లు US సెనెట్ ధ్రువీకరించింది. అమెరికాను మళ్లీ ఆరోగ్యవంతంగా మార్చేందుకు కృషి చేస్తానని భట్టాచార్య తెలిపారు.