గాల్లోనే ఢీకొన్న రెండు యుద్ధ విమానాలు (VIDEO)

64చూసినవారు
ఫ్రాన్స్‌లో రెండు యుద్ధ విమానాలు విన్యాసాలు చేస్తుండగా గాల్లోనే పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో రెండు విమానాలు నేలపై పడ్డాయి. దీంతో రెండు విమానాల పైలట్లు, మరో వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ప్రమాదానికి గురైన విమానాలు ఆల్ఫా జెట్ రకానికి చెందినవిగా గుర్తించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్