క్యాన్సర్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి: మంత్రి సత్యకుమార్

85చూసినవారు
క్యాన్సర్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి: మంత్రి సత్యకుమార్
AP: క్యాన్సర్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో క్యాన్సర్ కేసులపై ఆయన స్పందించారు. అక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేశామని తెలిపారు. వైద్య బృందాలు ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరిస్తున్నాయని వివరించారు. క్యాన్సర్ బాధితులకు చికిత్స, నిర్ధారణ పరీక్షలు ప్రారంభించామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్