రాజస్థాన్ రాయల్స్ కు మరో షాక్.. రెండో వికెట్ డౌన్

70చూసినవారు
రాజస్థాన్ రాయల్స్ కు మరో షాక్.. రెండో వికెట్ డౌన్
ఐపీఎల్ 2025లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌కు మరో షాక్ తగిలింది. RR రెండో వికెట్ ను కోల్పోయింది. సమర్ జిత్ సింగ్ బౌలింగ్ లో కమిన్స్ కు క్యాచ్ ఇచ్చి కెప్టెన్ రియాన్ పరాగ్(4) ఫెవిలియన్ చేరాడు. కాగా ఇదే ఓవర్ లో యువ ప్లేయర్ యశస్వి జైస్వాల్ ఒక పరుగు చేసి ఔట్ అయ్యాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్