నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ నోటిఫికేషన్ రిలీజ్

71చూసినవారు
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ నోటిఫికేషన్ రిలీజ్
ఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ (BRIC-NII) జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 22 వరకు ఆన్‌లైన్ లో అప్లే చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వూ ద్వారా ఎంపిక చేయనున్నారు. జనరల్, ఓబీసీ వాళ్లకు రూ.500.. ఎస్సీ, ఎస్టీ, పీడబ్యూడీ వాళ్లకు రూ.250 దరఖాస్తు ఫీజు ఉంటుంది. పూర్తి వివరాల కోసం www.nii.res.in వైబ్ సైట్ లో చెక్ చేయండి.

సంబంధిత పోస్ట్