బొలెరోని ఢీకొట్టిన గూడ్స్ ట్రైన్.. వీడియో వైరల్

67చూసినవారు
రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం తప్పింది. బొలెరో‌ను గూడ్స్ రైలు ఢీకొట్టింది. సూరత్‌గఢ్ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్‌లో సీఐఎస్ఎఫ్ సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహించే క్రమంలో పట్టాలను క్రాస్ చేస్తుండగా ఆగిపోయింది. అదే సమయంలో గూడ్స్ రైలు వేగంగా వచ్చి బొలెరోను ఢీకొట్టింది. ఈ ప్రమాదలో వాహనం పూర్తిగా ధ్వంసం కాగా జవాన్ కారులో నుంచి దూకేయడంతో ప్రాణనష్టం తప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్