ఏపీ నిట్‌లో ఉద్యోగుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌

85చూసినవారు
ఏపీ నిట్‌లో ఉద్యోగుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఏపీ నిట్‌లో ఉద్యోగాల జాతర త్వరలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఇటీవలే విడుదలైంది. అర్హులైనవారు అక్టోబర్ 10లోపు దరఖాస్తులు సమర్పించాలి. కేంద్ర ఉన్నత విద్యాశాఖ విధానపరమైన నిర్ణయాలు, ఆర్థికపరమైన ఆమోదాలు, పరిపాలనా పరమైన ఆమోదాలు దాటి ఫ్యాక్టరీల భర్తీకి ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.

సంబంధిత పోస్ట్