బీసీ హాస్టల్లో సమస్యలను పరిష్కరిస్తా: ఎమ్మెల్యే నసీర్

84చూసినవారు
గుంటూరు రాజాగారి తోట బీసీ వసతి గృహంలో సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని ఎమ్మెల్యే నసీర్ భరోసా ఇచ్చారు. బీసీ వసతి గృహంలో శుక్రవారం అధికారులు, విద్యార్థులతో ఎమ్మెల్యే నసీర్ సమావేశాన్ని నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో చాలీ, చాలని గదులు, మరుగుదొడ్లతో ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థినులు ఎమ్మెల్యే ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్