గుంటూరు నగరంలో దారుణ హత్య

28226చూసినవారు
గుంటూరు నగరంలోని లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి దారుణ సంఘటన చోటుచేసుకుంది. లాలాపేట చాపల మార్కెట్ పరిసర ప్రాంతంలో సుమారు 45 సంవత్సరాల వ్యక్తినీ గుర్తుతెలియని వ్యక్తులు రాయితో తలపై కొట్టి హతమార్చారు. విషయం తెలుసుకున్న లాలపెట సిఐ పి. దేవ ప్రభాకర్ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్