గుంటూరు జిల్లాలో పంట నష్టం వివరాలు

80చూసినవారు
గుంటూరు జిల్లాలో పంట నష్టం వివరాలు
భారీ వర్షాలకు గుంటూరు జిల్లా వ్యాప్తంగా 34,262.4 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు జిల్లా వ్యవసాయ అధికారి నున్నా వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన సోమవారం మాట్లాడుతూ 30,272.4 హెక్టార్లలో వరి, 735. 2 హెక్టార్లలో పత్తి, 426. 8 హెక్టార్లలో, మినుము, 107. 6 హెక్టార్లలో సోయాబీన్, 12 హెక్టార్లలో పెసర, 8. 4 హెక్టార్లలో జనుము నీట మునిగినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్