ప్రభుత్వం అండగా ఉంటుంది: కలెక్టర్

66చూసినవారు
ప్రభుత్వం అండగా ఉంటుంది: కలెక్టర్
ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని చేనేత కార్మికులకు కలెక్టర్ నాగలక్ష్మి సూచించారు. మంగళగిరిలోని వీవర్స్ కాలనీ, ఉత్పత్తి కేంద్రాలు, వర్క్ షెడ్డులను శుక్రవారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులు, ఉత్పత్తి దారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కరానికి కృషిచేస్తానని కార్మికులకు కలెక్టర్ భరోసా ఇచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్