జనసేన సభ్యత్వాలకు ఐదు ప్రాంతాల్లో నమోదు కేంద్రాలు

78చూసినవారు
మంగళగిరిలో జనసేన సభ్యత్వ నమోదు ముమ్మరంగా చేసేందుకు బుధవారం నుంచి 5 కేంద్రాల్లో సభ్యత్వం నమోదు చేయనున్నట్లు జనసేన మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు మంగళగిరి కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ 24వ తేదీనుండి దుగ్గిరాల, తాడేపల్లి టౌన్, తాడేపల్లి రూరల్, మంగళగిరి టౌన్, మంగళగిరి రూరల్ ప్రాంతాల్లో ప్రత్యేక సభ్యత్వ నమోదు శిభిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్