లోకేష్ రాకతోనే హత్యలు మొదలయ్యాయి: లక్ష్మీ పార్వతి

53చూసినవారు
తాడేపల్లి పరిధి నులకపేట, ప్రకాష్ నగర్ ప్రాంతాలలో ఆదివారం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో నందమూరి లక్ష్మీపార్వతి పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ మంగళగిరిలో లోకేష్ ఎంట్రీ తోనే హత్య రాజకీయాలు మొదలయ్యాయని అన్నారు. చంద్రబాబు, నారా లోకేష్ హింస రాజకీయాలకి పాల్పడే వ్యక్తులను విమర్శించారు. ఎన్నికల అనంతరం చంద్రబాబు, లోకేష్ జైలుకు వెళ్ళటం కాయమని ఆమెఅన్నారు.

సంబంధిత పోస్ట్