పొన్నూరులో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

70చూసినవారు
పొన్నూరులో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
పొన్నూరు మండల పట్టణ పరిధిలో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నిడుబ్రోలు ఆటో స్టాండ్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, ఆర్టీసీ డిపోలో డిఎం అజిత కుమారి , ఫైర్ స్టేషన్ లో ఆఫీసర్ ప్రసాదరావు, దండమూడి గ్రామంలో సర్పంచ్ వంశీ రెడ్డి, విజ్ఞాన్స్ కళాశాలలో ప్రొఫెసర్ పి నాగభూషణ్ జాతీయ జెండాలు ఎగురవేసి వందన సమర్పణ చేశారు. స్వాతంత్ర దినోత్సవ ప్రాధాన్యతను వారు వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్