ఏసీ మెకానిక్ ఆత్మహత్యపై కేసు నమోదు

81చూసినవారు
ఏసీ మెకానిక్ ఆత్మహత్యపై కేసు నమోదు
తెనాలి మండలం తేలప్రోలుకు చెందిన ఏసీ మెకానిక్ షేక్ జాకీర్ హుస్సేన్ (25) తన స్నేహితుడికి ఫైనాన్స్ లో గృహోపకరణాలు ఇప్పించాడు. కొద్ది నెలలుగా ఈఎంఐలు చెల్లించకపోతుండడంతో ఆర్ధిక ఇబ్బందులకు గురయ్యాడు. ఇంటో విషయం తెలియడంతో ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా కుటుంబసభ్యులు గుంటూరు వైద్యశాలకు తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. ఈ మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్