బల్లికురవ: వైసిపి కార్యకర్తలపై దౌర్జన్యాలు తగవు

80చూసినవారు
బల్లికురవ: వైసిపి కార్యకర్తలపై దౌర్జన్యాలు తగవు
బల్లికురవ మండలం చిన్న జమ్మల మడక గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త చింతల శీను తనను టిడిపి వారు వేధిస్తున్నారంటూ ఆత్మహత్య పాల్పడి ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో సోమవారం అద్దంకి వైయస్సార్ పార్టీ సమన్వయకర్త హనిమిరెడ్డి పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసిపి కార్యకర్తలపై దౌర్జన్యాలు తగవని అన్నారు.

సంబంధిత పోస్ట్