మేదరమెట్ల గ్రామంలో ప్రభుత్వ వైన్ షాప్ ఉద్యోగస్తుల చేతివాటం

1093చూసినవారు
కొరిశపాడు మండలం, మేదరమెట్ల గ్రామంలో స్థానిక అద్దంకి రోడ్డులో ప్రభుత్వ మద్యం దుకాణం నెంబర్ - 08153 నందు విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు శుక్రవారం పట్టపగలు 12 గంటల సమయంలో వైన్ షాప్ కి తాళం వేసి కస్టమర్స్ ని ఎండలో ఉంచి బహిరంగంగా అక్రమ మద్యం వ్యాపారులకు పదుల సంఖ్యలో మద్యం సీసాలను విక్రయించడంతో మందు బాబులు ఆగ్రహ, ఆవేశానికి లోనయ్యారు.

సంబంధిత పోస్ట్