బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ సెమినార్ హాల్లో శనివారం సిఐడి సీఐ లు తిరుమలరావు, విక్టర్ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ పిఓఏ చట్టం పై అవగాహన కార్యక్రమం జరిగింది. సోషల్ వెల్ఫేర్ పిడి రాజ్ రిబోడ పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై అవగాహన కల్పించి వివిధ కళాశాలల నుంచి పాల్గొన్న 300 మంది విద్యార్థులకు ఎస్సీ, ఎస్టీ చట్టంపై పై వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు.