బాపట్ల: సీఎం చంద్రబాబును కలిసిన బాపట్ల ఎంపీ తెన్నేటి

58చూసినవారు
బాపట్ల: సీఎం చంద్రబాబును కలిసిన బాపట్ల ఎంపీ తెన్నేటి
బాపట్ల పార్లమెంటు సభ్యుడు తెన్నేటి కృష్ణ ప్రసాద్ గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలపై ఎంపీ తెన్నేటి ఆసక్తిగా సీఎం ను అడిగారు. ఈ సందర్భంగా పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రస్తావించవలసిన పలు అంశాలను ఇరువురు చర్చించినట్లు బాపట్ల ఎంపీ కార్యాలయ వర్గం ఒక ప్రకటనలో పేర్కొంది.

సంబంధిత పోస్ట్