బాపట్ల: గిరిజన సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తా కలెక్టర్

77చూసినవారు
బాపట్ల కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం గిరిజన సమస్యలపై ప్రత్యేక గ్రీవెన్స్ ను కలెక్టర్ వెంకట మురళి సంయుక్త కలెక్టర్ ప్రకార్ జైన్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో గిరిజనులు పాల్గొని సమస్యలపై వినతి పత్రాలు అందించారు. అన్ని దరఖాస్తులు పరిశీలించి సాధ్యమైనంత త్వరగా గిరిజన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని కలెక్టర్ వెంకట మురళి మీడియాకు తెలిపారు.

సంబంధిత పోస్ట్