కృష్ణ గుంటూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపించాలని లగడపాటి వేణుగోపాల్ కోరారు. గురువారo బాపట్ల పట్టణం చీల్ రోడ్ సెంటర్ జర్నలిస్ట్ కార్యాలయం నందు సమావేశం నిర్వహించారు. రైతులకు సబ్సిడీ ధరలు, విద్యార్థులకు నిరుద్యోగ సమస్యలు, ప్రభుత్వానికి వివరించి పరిష్కరించే దిశగా ప్రయాణం చేస్తానని, ప్రతి ఒక్కరు కూడా ఇండిపెండెంట్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా నన్ను గెలిపించి ఆదరిస్తారని పేర్కొన్నారు.