బాపట్ల జిల్లా నిఘా విభాగ పోలీసులతో సమీక్ష

60చూసినవారు
బాపట్ల జిల్లా నిఘా విభాగ పోలీసులతో సమీక్ష
బాపట్ల జిల్లా పోలీస్ శాఖలో నిఘా విభాగం విధులు కీలకమని జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. శనివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా నిఘా విభాగ పోలీసులతో సమీక్ష నిర్వహించారు. నిఘా విభాగంలో విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది ముందస్తుగా నిగూడ రహస్య సమాచారం సేకరించవలసిన విధానం, వ్యవహరించవలసిన తీరు, తదితర విషయాల గురించి సమీక్షించి తగిన సూచనలు, మెళకువలు తెలియజేసినారు.

సంబంధిత పోస్ట్