టీడీపీ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నరేంద్ర

63చూసినవారు
టీడీపీ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నరేంద్ర
బాపట్ల మండలం జమ్మలపాలెం గ్రామంలో శనివారం ఉదయం టిడిపి పార్టీ నూతన సభ్యత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా బాపట్ల నియోజకవర్గం మొదటి శాశ్వత సభ్యత్వం నరేంద్ర వర్మ నమోదు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టిడిపి నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సభ్యత్వం నమోదు చేయించుకోవడం వల్ల కలిగే ఉపయోగాలను కార్యకర్తలకు వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్