బాపట్ల: పైపులైను పగిలి నీరు వృధాగా పోతున్న పట్టించుకోని అధికారులు

79చూసినవారు
బాపట్ల: పైపులైను పగిలి నీరు వృధాగా పోతున్న పట్టించుకోని అధికారులు
బాపట్ల పట్టణ పరిధిలో ఎమ్మార్ నగర్- గొల్లపాలెం మధ్య మున్సిపల్ ప్రధాన వాటర్ పైపులైను పగిలి మూడు రోజుల నుంచి వృధాగా నీరు పోతున్న అధికారులు పట్టించుకోవటం లేదని స్థానిక కాలనీల ప్రజలు ఆరోపించారు. మూడు రోజుల కిందట పైపులైను మరమ్మత్తులు చేసిన మళ్లీ యధా విధిగా నీరు పోతుందని పక్కనే ఉన్న డ్రైనేజీ నీటిలో కలిస్తే ప్రాణాంతకర వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని వాపోయారు. అధికారులు పైపులైను మరమ్మత్తులు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్