చీరాల: 12మంది పేకాటరాయుళ్ల అరెస్ట్

66చూసినవారు
వేటపాలెం మండలం రామాపురం శివారులో గుట్టు చప్పుడు కాకుండా నడుస్తున్న పేకాట స్థావరంపై ఆదివారం సాయంత్రం చీరాల రూరల్ ఎస్సై చంద్రశేఖర్ మెరుపు దాడి చేశారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న 12 మంది జూదరులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 8350 రూపాయల నగదు స్వాధీనపరుచుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. మండల పరిధిలో ఎవరూ జూద కార్యకలాపాలు సాగించరాదని ఆయన హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్