నేటి ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు

67చూసినవారు
నేటి ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు
ప్రతి సోమవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను భారీ వర్షాల కారణంగా తాత్కాలికం గా రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. సోమవారం జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని రద్దు చేశామని, ప్రజలు గమనించాలని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్