లెదర్ ఇండస్ట్రీస్ అభివృద్ధికి కృషి చేయాలి: నసీర్

76చూసినవారు
లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మాణిక్యరావుకు శనివారం గుంటూరులో సత్కార కార్యక్రమం జరిగింది. తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ ససీర్ ఈ సందర్భంగా ఆయనను సత్కరించి అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మాణిక్యరావు ఆధ్వర్యంలో లెదర్ ఇండస్ట్రీస్ మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్