వర్షాభావ నేపథ్యంలో రైతుల పంటను రక్షించడానికి టార్ఫాలిన్ పట్టలను సిద్ధం చేశామని గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మీ వెల్లడించారు. గురువారం క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ మాట్లాడుతూ మద్దతు ధరకే ధాన్యం కొనుగోళ్ళు జరుగుతున్నాయని, రైతులు అపోహలను వీడి రైతు సేవా కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.