గుంటూరు: ఎమ్మెల్యే మాధవి దగ్గర బాధితుల ఆవేదన

54చూసినవారు
గుంటూరు: ఎమ్మెల్యే మాధవి దగ్గర బాధితుల ఆవేదన
గుంటూరు అరండల్ పేటలో ఇటీవల ఉద్యోగాల పేరుతో ఓ సాఫ్ట్ వేర్ సంస్థ తమ వద్ద నుంచి లక్షల్లో వసూలు చేసి మోసం చేసిందని గురువారం ఎమ్మెల్యే మాధవిని కలిసి బాధితులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. సంస్థ నిర్వాహకుడిపై చర్యలు తీసుకొని తమ డబ్బులు వెనక్కి ఇప్పించాలని ఎమ్మెల్యేను కోరారు. ఇందులో నిందితుడు ఎంతటి వాడైనా ఖచ్చితంగా అరెస్టు చేసి శిక్షించాలని పోలీసులకు సూచించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్