వివాహ వేడుకలో పాల్గొన్న గుంటూరు తూర్పు మహిళ నాయకురాలు నూరిఫాతిమా

1429చూసినవారు
వివాహ వేడుకలో పాల్గొన్న గుంటూరు తూర్పు మహిళ నాయకురాలు నూరిఫాతిమా
గుంటూరు నగరం లోని వెంకటాద్రి పేటలో పాదర్తి కళ్యాణ మండపం లో శుక్రవారం జరిగిన మురికిపూడి వారి వివాహ వేడుకలో గుంటూరు తూర్పు మహిళ నాయకురాలు షేక్ నూరి ఫాతిమా పాల్గొని ఆశీస్సులు అందించారు. ఈ సందర్భంగా వివాహ బంధం ఘనమైనదిగా తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మురికిపుడి రమేష్, శృంగారపు శ్రీనివాసరావు, మార్కెట్ శ్రీను, నూనె వెంకట్, దాసరపల్లి విక్టర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్