కోనంకిలో ఘనంగా పశు వైద్య ఆసుపత్రి ప్రారంభం

1208చూసినవారు
కోనంకిలో ఘనంగా పశు వైద్య ఆసుపత్రి ప్రారంభం
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం కోనంకి గ్రామంలో ప్రభుత్వ పశువైద్యశాల ప్రారంభోత్సవం తాళ్లపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా నరసరావుపేట పార్లమెంటు సభ్యులు కృష్ణదేవరాయలు, గురజాల శాసనసభ్యులు మహేష్ రెడ్డి పాల్గొని రిబ్బన్ కట్ చేసి ఆసుపత్రిని ప్రారంభించడం జరిగింది. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్