మాచవరం మండలంలోని సరస్వతీ పవర్ భూములను అటవీ శాఖ, రెవిన్యూ శాఖ అధికారులు జిపిఎస్ సర్వే నిర్వహించారు. మాచవరం మండలంలోని వేమవరం, చెన్నై పాలెం గ్రామాల్లోని సరస్వతి భూములను పరిశీలించి నివేదికలను ఉన్న తారీకు పంపిస్తామని అవి శాఖ అధికారి విజయలక్ష్మి శనివారం తెలిపారు.