నరసరావుపేట: ఎంపీ లావు వద్దకు భారీగా కార్యకర్తలు

74చూసినవారు
నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నరసరావుపేటలోని ఎంపీ కార్యాలయానికి వివిధ ప్రాంతాల నుంచి నాయకులు, కార్యకర్తలు బుధవారం భారీగా తరలివచ్చారు. అనంతరం నూతన సంవత్సర సందర్భంగా భారీ కేకును కట్ చేసి నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్