మున్సిపల్ వర్కర్లపై పని ఒత్తిడి పెరిగింది: సీతారామయ్య

72చూసినవారు
మున్సిపల్ వర్కర్లపై పని ఒత్తిడి పెరిగింది: సీతారామయ్య
పిడుగురాళ్ల మున్సిపల్‌ వర్కర్స్‌ యూని యన్‌ సమావేశం పిడుగురాళ్ల పట్టణంలోని వర్కర్స్‌ కాలనీలో ఆదివారం కె. సీతారామయ్య అధ్యక్షతన ఆది వారం నిర్వహించారు. ఈ సంద ర్భంగా యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు చంద్రకళ మాట్లా డుతూ మున్సిపల్‌ వర్కర్లపై పని ఒత్తిడి పెరిగిందని అన్నారు. సబ్బులు, నూనెలు, యూనిఫామ్‌లు కార్మికులకు వెంటనే ఇవ్వాలని, చని పోయిన కార్మికులకు రావాల్సిన పరిహారం ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉందన్నారు.

సంబంధిత పోస్ట్