సచివాలయ సిబ్బందిపై వైసిపి నాయకుని దాడి

358చూసినవారు
సచివాలయ సిబ్బందిపై వైసిపి నాయకుని దాడి
సచివాలయ సిబ్బందిపై వైసిపి కౌన్సిలర్‌ భర్త దాడి చేసిన ఘటన పిడుగురాళ్ల పట్టణంలోని 29వ వార్డు నందు గల 6వ సచివాలయం వద్ద సోమవారం చోటుచేసుకుంది. వార్డు సచివాలయంలో ఎమినిటీ సెక్రటరీగా ఫణీంద్ర సచివాలయంలో సంక్షేమ ఫలాల బోర్డు ఏర్పాటు చేస్తున్న క్రమంలో కౌన్సిలర్‌ భర్త వైసిపి జండా కూడా పెట్టాలని సూచించారు. ఇందుకు సచివాలయ సిబ్బంది అభ్యంతరం తెలపడంతో సెక్రటరీ ఫణీంద్రను కౌన్సిలర్‌ భర్త దుర్భషలాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్