మాచర్లలో మున్సిపల్ కమిషనర్ పర్యటన

63చూసినవారు
మాచర్లలో మున్సిపల్ కమిషనర్ పర్యటన
మాచర్ల పట్టణంలోని సుద్దగుంతల కాలనీ, బురుజు సెంటర్, లింగాపురం కాలనీ, పలు వార్డులను మున్సిపల్ కమిషనర్ వెంకట దాసు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వర్షాకాలం దృష్ట్యా శానిటేషన్, సైడ్ కాలువల వద్ద పిచ్చి మొక్కలు తొలగింపు, డ్రింకింగ్ వాటర్, వీధి లైట్స్, తదితర విషయాలపై సిబ్బందికి సూచనలు చేశారు. ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకోని వాటిని వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్