అత్యాచార బాధితురాలి కుటుంబానికి కలెక్టర్ పరిహారం

3690చూసినవారు
పల్నాడు జిల్లా మాచర్ల మండలంలోని అనుపు చెంచుకాలనీ గ్రామంలో గత ఏడాది సెప్టెంబర్ 18 న అత్యాచారానికి గురై, హత్య చేయబడ్డ ఆశా వర్కర్ రమావత్ నీలావతి (46) కుటుంబానికి పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ 10 లక్షల రూపాయల చెక్కును శనివారం అందజేశారు. అలాగే 2 ఎకరాల భూమితో పాటు 3 సెంట్ల ఇంటి స్థలాన్ని ప్రకటించారు. మృతురాలి కుమార్తెకు ఆశా వర్కర్ ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్